Varshikotsavam & Sankranthi Sambaralu 2025 by TFFP (Telugu Families and Friends in Poland):
You’re Invited!
Tickets can be booked at https://tinyurl.com/SankranthiSambaralu2025Tickets
TFFP cordially invites you to celebrate Varshikotsavam & Sankranthi Sambaralu 2025
A joyful gathering filled with tradition, festivities, and togetherness.
📅 Date: 19-01-2025
🕒 Time: 10 am - 6PM
📍 Venue: Osir Polna
Experience the essence of Sankranthi with cultural programs, traditional games, and delicious festive food. Let’s come together and make this celebration memorable!
TFFP వార్షికోత్సవం & సంక్రాంతి సంబరాలు 2025
ప్రియమైన స్నేహితులకు,
మీ అందరికీ మా హృదయపూర్వక ఆహ్వానం!
సంక్రాంతి ఉత్సవాన్ని అందరితో కలిసి ఘనంగా జరుపుకోవడానికి అన్ని ఏర్పాట్లు మేం ప్రత్యేకంగా చేయిస్తున్నాం. సంప్రదాయ ఆటపాటలు, సాంస్కృతిక కార్యక్రమాలు, మరియు రుచికరమైన తెలుగు భోజనం మీ కోసం ప్రత్యేకంగా సిద్ధం చేయబడుతుంది. ఈ సందర్భంగా మీరు అందరూ ఈ వేడుకలొ పాల్గొని, మా వేడుక ను మరింత ప్రత్యేకంగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.
ప్రవేశ రుసుము
• పెద్దలు: 65 PLN
• పిల్లలు (5-15 సంవత్సరాలు): 35 PLN
• చిన్నపిల్లలు (0-5 సంవత్సరాలు): ఉచితం
తేదీ: 19-01-2025
సమయం: ఉదయం 10:00 గంటల నుండి సాయంత్రం 6:00 గంటల వరకు
స్థలం: Osir Polna
మీ కుటుంబం మరియు స్నేహితులతో కలిసి రావాలని ఆహ్వానిస్తూ,
TFFP బృందం